Amigo song lyrics from A1 Express Movie were directed by Dennis Jeevan Kanukolanu and produced by T.G.Vishwa Prasad under the banners of People Media Factory, Abhishek Agarwal Arts, Venkatadri Talkies. This film starring Sundeep Kishan, Lavanya Tripathi, Murli Sharma, and Rao Ramesh. The was sung by Inno Genga. Amigo song lyrics were written by Ramajogayya Sastry. and the music was composed by Hiphop Tamizha. This film was the first hockey movie in the Telugu film industry.
Amigo song lyrics in Telugu
సండే మండే ఏ రోజైనా
వారం మొత్తం నీ ద్యాసేగా
నిన్నటి నీ ఫ్యాన్ బాయ్ ని ఫ్రెండుగా మార్చేసావుగా
ఐయామ్ యువర్ ఆమిగో గో గో
పిల్లా డోంట్ లీవ్ మి నో
ఐయామ్ యువర్ ఆమిగో గో గో
పిల్లా డోంట్ లీవ్ మి నో యే యే
హే పిల్లా నా నింగికి నిండా రెయిన్బో వాలే
రంగులా నా దారుల పొడవు
నీ అందాల నవ్వులా
నువ్వు రమ్మన్నా మబ్బులు దిగి రాలేనిలా
యే యే యే పడి పడి వెంట తిరిగిన ప్రేమ పరుగుల
బుజ్జి మనసుకు శాంతి దొరికెను
నీతో చనువే పెరిగెను
ఓ మై గాడ్ ఇట్స్ సో రియల్
కాలం అన్నది ఆగి నిలిచెను వేలి చివరన పూలు మొలిచెను
కొత్తగా నేనే మెరిసానే మై డేస్ ఆర్ టర్నింగ్ బ్యూటిఫుల్
ఈ లైఫ్ కి ఇది చాలు లే ప్రతి నిమిషం నీతో ఉంటున్న ఇది చాలునే
ఎదో నాడు కలలు నిజమౌతాయిలే
ప్రేమ ఫ్రెండ్షిప్ గీతలు చెరిపేసావే
సండే మండే ఏ రోజైనా
వారం మొత్తం నీ ద్యాసేగా
నిన్నటి నీ ఫ్యాన్ బాయ్ ని ఫ్రెండుగా మార్చేసావుగా
ఐయామ్ యువర్ ఆమిగో గో గో
పిల్లా డోంట్ లీవ్ మి నో
ఐయామ్ యువర్ ఆమిగో గో గో
పిల్లా డోంట్ లీవ్ మి నో యే యే
సండే మండే ఏ రోజైనా
వారం మొత్తం నీ ద్యాసేగా
నిన్నటి నీ ఫ్యాన్ బాయ్ ని ఫ్రెండుగా మార్చేసావుగా
ఐయామ్ యువర్ ఆమిగో గో గో
పిల్లా డోంట్ లీవ్ మి నో
ఐయామ్ యువర్ ఆమిగో గో గో
పిల్లా డోంట్ లీవ్ మి నో యే యే.
Also Read: Tharagathi Gadhi Song Lyrics – Colour Photo Movie
Amigo song lyrics in English
Sunday Monday Ye Rojaina
Varam Mottham Nee Dhyasega
Ninnati Nee Fan Boy Ni Friendga Marchesavuga
I am Your Amigo Go Go Go
Pilla Don’t Leave Me No
Sunday Monday Ye Rojaina
Varam Mottham Nee Dhyasega
Ninnati Nee Fan Boy Ni Friendga Marchesavuga
I am Your Amigo Go Go Go
Pilla Don’t Leave Me No Yeah Yeah…
Hey Pilla Naa Ningiki Ninda Rainbow Vaale
Rangula Naa Dharula Podavu
Nee Andhala Navvula
Nuvvu Rammanna Mabbulu Digi Raalenila
Yeah Yeah Padi Padi Venta Tirigina Prema Parugula
Bujji Manasuku Shanthi Dorikenu
Neetho Chanuve Kastha Perigenu
Oh My God Its So Real
Kaalm Annadi Aagi Nilichenu
Veli Chivarana Poolu Molichenu
Kotthaga Nene Merisane
My Days Are Turning Beautiful
Ee Life Ki Idhi Chalule
Prathi Nimisham Neetho Untunna Idhi Chalune
Yedho Nadu Kalalu Nijamouthayile
Prema Friendship Geethalu Cheripesave
Sunday Monday Ye Rojaina
Varam Mottham Nee Dhyasega
Ninnati Nee Fan Boy Ni Friendga Marchesavuga
I am Your Amigo Go Go Go
Pilla Don’t Leave Me No
I am Your Amigo Go Go Go
Pilla Don’t Leave Me No Yeah Yeah…
Sunday Monday Ye Rojaina
Varam Mottham Nee Dhyasega
Ninnati Nee Fan Boy Ni Friendga Marchesavuga
I am Your Amigo Go Go Go
Pilla Don’t Leave Me No
I am Your Amigo Go Go Go
Pilla Don’t Leave Me No Yeah Yeah…
Also, check out