Aww Tuzo Mogh Korta Song Lyrics – 1 Nenokkadine movie

Aww Tuzo Mogh Korta song lyrics from 1 Nenokkadine movie. The song was sung by Neha Bhasin Piyush. The lyrics are written by Chandrabose while the music is composed by Rock Star Devi Sri Prasad. The movie starring Mahesh Babu and Kriti Sanon.

aww tuzo mogh korta Song Lyrics in Telugu

హల్లో రాక్ స్టార్
ఐయామ్ యువర్ ఏంజెల్
అరె ఓ రాక్ స్టార్
ఐయామ్ సింగిల్
మిస్టర్ రాక్ స్టార్
అవుదాం మింగిల్
చల్ చల్ రాక్ స్టార్
చేద్దాం జింగిల్
ఓకే అనరా ఓ కళాకారుడా
వన్ డే గర్ల్ ఫ్రెండై
ఉండి
పండగ చేసి బ్రేకప్
అయిపోతా

ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్
తుఝే మోకోర్తా
ఆవ్ తుఝే మోకోర్తా రాక్
స్టార్ నీ స్టైల్ కో
లైక్ కొడతా

ఆవ్ తుఝే మోకోర్తా, ఆవ్
తుఝే మోకోర్తా
ఆవ్ తుఝే మోకోర్తా రాక్
స్టార్ నీ స్టైల్ కో
లైక్ కొడతా

ఒక్క గంట బీచ్ కెడదామా
ఒక్క గంట ఫిష్ పడదామా
ఒక్క గంట కోక్ కొడదాం
కేక పెడదాం వచ్చేయ్ రా
ఒక్క గంట
డిస్కోకెడదామా
అర్ధగంట హస్క్ కొడదామా
పావుగంట పిచ్చి పడదాం
చచ్చిపుడదాం చంపెయ్ రా
జిందగీని విందుగ
మార్చి వంద ఏళ్లని వన్
డే చేసి
వన్ డే గర్ల్ ఫ్రెండై
ఉండి పండగ చేసి బ్రేకప్
అయిపోతా

ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్
తుఝే మోకోర్తా
ఆవ్ తుఝే మోకోర్తా రాక్
స్టార్ నీ స్టైల్ కో
లైక్ కొడతా

ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్
తుఝే మోకోర్తా
ఆవ్ తుఝే మోకోర్తా రాక్
స్టార్ నీ స్టైల్ కో
లైక్ కొడతా

చీయర్స్ కొడుతూ బర్త్
డే అందాం
ఫ్రీకౌట్ చేస్తూ
ఫ్రెండ్ షిప్పే అందాం
వేలం వెర్రిగ
ప్రేమించేస్తూ
వేలంటెయిన్స్ డే
అనుకుందాం
సిగ్గే విడిచి
చిల్డ్రన్స్ డే అందాం
హద్దేదాటి హాలీడే
అందాం
కిస్సుల
కర్మాగారంలోనే నేడే
మేడే జరిపేద్దాం
అన్నీ నేడే అయిపోవాలే
ఆనందంగా విడిపోవాలే
వన్ డే గర్ల్ ఫ్రెండై
ఉండి పండగ చేసి బ్రేకప్
అయిపోతా

ఆవ్ తుఝే మోకోర్తా, ఆవ్
తుఝే మోకోర్తా
ఆవ్ తుఝే మోకోర్తా రాక్
స్టార్ నీ స్టైల్ కో
లైక్ కొడతా

ఆవ్ తుఝే మోకోర్తా, ఆవ్
తుఝే మోకోర్తా
ఆవ్ తుఝే మోకోర్తా రాక్
స్టార్ నీ స్టైల్ కో
లైక్ కొడతా

aww tuzo mogh korta Song Lyrics in English

Hello Rock star I am your angel
Arey o Rock star I am single
Mr.Rock star avudham mingle
Chal chal Rock star chedddam jingle
OK anara o kalakaruda
One day girl friend-ey undi pandga chesi break up ayipotha
Aww tuzo mogh kortha
Aww tuzo mogh kortha
Aww tuzo mogh kortha rock star
ne style ko like kodtha
Aww tuzo mogh kortha
Aww tuzo mogh kortha
Aww tuzo mogh kortha rock star
ni style ko like kortha

Okka ganta beach keladhama
Okka ganta fish padadhama
Okka ganta coke kodadam keka pedadham vacheyra
Okka ganta disco keladhama
Ardha ganta husk kodadhama
Pavu ganta pichhi padadham chachhi pudadham champeyira
Zindagini vindhuga maarchi vandha yellani
oneday chesi One day girl friend-ey undi pandga chesi break up ayipotha
Aww tuzo mogh kortha
Aww tuzo mogh kortha
Aww tuzo mogh kortha rock star
nee style ko like kortha
Aww tuzo mogh kortha
Aww tuzo mogh kortha
Aww tuzo mogh kortha rock star
ni style ko like kortha

Cheers koduthu birthday andham
Freak up chesthu friendshipday andham
Velaku verriga preminchesthu valentines day anukundham
Sigge vidichi childrens day andham
Hadde daati holiday andham
Kissula karmagaramlone nede may day jaripeddam
Anni nede ayipovale Aanadamga vidipovale
One day girl friend-ey undi pandga chesi break up ayipotha
Aww tuzo mogh kortha
Aww tuzo mogh kortha
Aww tuzo mogh kortha rock star
ni style ko like kortha
Aww tuzo mogh kortha
Aww tuzo mogh kortha
Aww tuzo mogh kortha rock star
ni style ko like kortha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *