Cheppave Balamani Song Lyrics – Chalo Movie

Cheppave Balamani song lyrics from Chalo movie, directed by Venky Kudumula. The movie starring Naga Shourya, Rashmika Mandanna in lead roles. The music is Composed by Sagar Mahati while the song was sung by Sweekar Agasthi. The lyrics are penned by Shyam Kasarla.

Cheppave Balamani Song Lyrics in Telugu

నువ్వు నా లోకం అనుకున్నా గనుకే
వెళ్లిపోలేకే తిరిగా వెనకే
నువ్వు నా ప్రాణం అని నమ్మాగనకే
నువు తోసేస్తున్నా గుండెల్లోనే మోస్తూ ఉన్నానే

నిన్నే గెలిపించి ఓడా నేనే

మరీ మరీ గురుతోచ్చి పాడ నేనే
నువ్వేం చేస్తావే ఇది నా రాతే
ముందే తెలిసుంటే నిన్నే నేనే ప్రేమిస్తాన

చెప్పవే బాలామని
ఏంది నుచ్చేసే పనీ
అమ్మకు నాన్నకప్పుడు
చూపి నన్నే love-e చేసావా
చెప్పవే బాలామని
ఏంది నుచ్చేసే పనీ
అమ్మను నాన్నను ఇపుడు
చూపి నన్నే దూరం చేస్తావా

చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే

గొడవే కలిపే గొడవే మలుపె
చివరికి ఆ గొడవే నాతో నాకే
వెలుగై నిలిచ వెనకే నడిచా
చీకటిలో నీడగా మిగిలానే నేనే
నువ్వే నేనంటూ నిన్నటి దాకా
ఒకరికి ఒకరం అనుకున్నాక
నువ్వు నేనంటూ మధ్యన రేఖ
నువ్వే గీసాక నిన్నే నేను వదిలేస్తానా

చెప్పవే బాలామని
ఏంది నుచ్చేసే పనీ
అమ్మకు నాన్నకప్పుడు
చూపి నన్నే love-e చేసావా
చెప్పవే బాలామని
ఏంది నుచ్చేసే పనీ
అమ్మను నాన్నను ఇపుడు
చూపి నన్నే దూరం చేస్తావా

చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే

(వద్దురా బాబా ఈ love-u వద్దు
వద్దురా ఒరేయ్ వద్దురా)

కలిసి నిన్నే మరీచా నన్నే
మనసున ఇష్టాలే విడిచేసానే
తెలిసీ కథనే వదిలే కతనే
మనసును ఇష్టానికి విసిరేసావే
మీరే ఊపిరిని నమ్మేస్తామె
వదిలిన వస్తారనే ఆశతో మేమే
నిన్నే తలచుకొని బ్రతికేస్తామే
ఒంటరి కలలు కనే అబ్బాయిలంతా పిచ్చిల్లేగా

చెప్పవే బాలామని
ఏంది నుచ్చేసే పనీ
అమ్మకు నాన్నకప్పుడు
చూపి నన్నే love-e చేసావా
చెప్పవే బాలామని
ఏంది నుచ్చేసే పనీ
అమ్మను నాన్నను ఇపుడు
చూపి నన్నే దూరం చేస్తావా

చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే

Cheppave Balamani Song Lyrics in English

Nuvu naa lokam anukunnaa ganuke
Velipoleke tirigaa venake
Nuvu naa praanam ani nammaa ganke
Nuvu tosetunna gundellone mostuu unnane
Ninne gelipinchee odaa nene
Mari mari gurutocchi paada nene
Nuvvem chesaave idi naa raate
Munde telisunte ninne nene premistaanaa

Cheppave baalaamanee endi nuv chese panee
Ammaku naanna kappudu choopi nane lavve chesaavaa
Cheppave baalaamanee endi nuv chese panee
Ammanu naannanipudu choopi nanne dooram chestaavaa

Cheppave…cheppave
Cheppave…cheppave
Cheppave…cheppave
Cheppave…cheppave

Godave kalipe godave malupe
Aa godave naato naake
Velugai nilichaa venake nadichaa
Cheekatilo needaga migilaane nene
Nuvve nenatoo ninnati daakaa
Okariki okarantu anukunnakaa
Nuvvu nenatu madyana rekha
Nuvve geesaakaa ninne nenu vadilestaanaa

Cheppave baalaamanee endi nuv chese panee
Ammaku naanna kappudu choopi nane lavve chesaavaa
Cheppave baalaamanee endi nuv chese panee
Ammanu naannanipudu choopi nanne dooram chestaavaa

Kalisi ninne marichaa nanne
Manasuna ishtaale vidichesaale
Telisee kathane vadilee jatane
Manasunu ishtaaniki visiresaave
Meere oopirani nammestaame
Vadilina vastaranee aasato meme
Ninne talachukoni bratikestaame
Ontari kalalu kane abbailantaa picchollegaa

Cheppave baalaamanee endi nuv chese panee
Ammaku naanna kappudu choopi nane lavve chesaavaa
Cheppave baalaamanee endi nuv chese panee
Ammanu naannanipudu choopi nanne dooram chestaavaa

Cheppave…cheppave
Cheppave…cheppave
Cheppave…cheppave
Cheppave…cheppave

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *