Oorikey Ala song lyrics from Majnu movie. The song was sung by Haricharan. This song is composed by Gopi Sunder with lyrics penned by Srimani. Majnu movie stars Nani, Anu Immanuel, and the movie was released in 2016.
Oorikey Ala Song Lyrics in Telugu
కల ఎదో నిజమేదో
తెలియదే మరి ఎలా
జారే జారే చిన్ని గుండె చేయి జారెనే “అలా”
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే “ఇలా”
పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా
నా మాట వినదు మనసు ఏంటిలా
కుదురుగా కాసేపు ఉండనీదులే ఇలా
పదే పదే ఇదే నీ “వల్ల”నే
జారే జారే చిన్ని గుండె చేయి జారెనే “అలా”
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే “ఇలా”
“జోరే” పెంచావే గుండెలయలలోన నువ్వే ఇలా
“దారే” మార్చావే ఏదో మాయచేసిఇలా
వాలు కనులలోన దాచేసినావా
ఆ నింగిలోన లేదు నీలం
హాయి లోయలోన తోసేసినావా
ఇదేలే నీ ఇంద్రజాలం
జారే జారే చిన్ని గుండె చేయి జారెనే “అలా”
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే “ఇలా”
“నాపై”
వర్ణాల పూలజల్లులేవో కురిసేనులే
“నేనే”
నీ నవ్వు తలుచుకున్న వేళలో
చల్ల గాలిలాగా నీ ఊసులేవో
మెల్లగానే నన్ను గిల్లిపోయే
నీలి మబ్బులాగా నా ఆశలేవో
పై పైన నింగిలోన తేలే
జారే జారే చిన్ని గుండె చేయి జారెనే “అలా”
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే “ఇలా”
పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా
నా మాట వినదు మనసు ఏంటిలా
కుదురుగా కాసేపు ఉండనీదులే ఇలా
పదే పదే ఇదే నీ వల్లనే
జారే జారే చిన్ని గుండె చేయి జారెనే “అలా”
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే “ఇలా”
Oorikey Ala Song Lyrics in English
Oorike ala oopirapake
Vunna premanu ledantu oorithiyake
Kopama naameede
Sonthavaaditho panthamendhuke
Naa manasunu dooranga visireyake
Neramem chesindhe
Praanamgaa ninne preminchaane
Baanamla gaayam cheyyodde
Nuvvende gundelo
Oorike ala oopirapake
Vunna premanu ledhantu oorithiyake
Kopamaa naameede
Pedalapaina padaalu kaani
Nijaanni choosanu nee kallalo
Yedhantha nanne
Daachaavugaani
Abadhmantaavu ee velalo
Anthulenantha premantha yedhe
Ippudu ye konchamo
Kaanaraadhe
Natanalu vadhalave
Ninnatila nuvvu leve
Praanamgaa ninne preminchaane
Baanamla gaayam cheyyodde
Nuvvende gundelo
Oorike ala oopirapake
Vunna premanu ledhantu oorithiyake
Kopamaa naameede
Veedukolani ninnu veedina
Vaadipodule yedhaloni
Nee santhakam
Nuvvu naa jeevitham jeevitham
Oo onti daarilo janta needaga
Thodu undadaa
Innala nee gnapakam
Maruvade naa praanam pranam
Anukunte anni jarigedelaa jarigedelaa
Nijamaye veele lekunna
Nee kalalo jeevinchana jeevinchana
Oorike ala oopirapake
Vunna premanu ledhantu oorithiyake
Kopamaa naameede
Jeevinchanaa Jeevinchanaa