Em Maya Chesave song lyrics penned by Vishnu Yerravula, music is given by Raprock Shakeel and This song is sung by Rahul Sipligunj & Raviprakash.
Em Maya Chesave Song Lyrics in Telugu
ఏం మాయ చేశావే… వలపు ప్రణయమా
మనసు మేఘాల్లో తేలి… పలికే హాయి రాగమా
కనులు నిన్ను చూసి… గుండె కోరే దరికి చేరుమా
ప్రాణమా… ప్రాణమా
వయసుకే వెన్నెల… తలుకులొలికే తారల
నన్ను చేరి తడపవే… వయ్యారి వానలా
ఏం మాయ చేశావే… వలపు ప్రణయమా
మనసు మేఘాల్లో తేలి… పలికే హాయి రాగమా
కనులు నిన్ను చూసి… గుండె కోరే దరికి చేరుమా
ప్రాణమా… ప్రాణమా
నువ్వే నేనుగా… నీతోనే నేనుగా
ఎద కోరె కౌగిలే… నా జంట నీవుగా
ఓ సుకుమారి..! నీ చూపు ఓ అందమే
నను తాకేసి తడిపేసే… నీ పరువమే
పెదవి పెదవి తీపిగా… చిగురాశే రేగగా
తనువు తనువు తపనకై… దూరాలే తరిగేగా
జత చేరి సాగాలి… ఈ పయనమే
నా వెంట నువ్వుంటే… ఆనందమే
వయసుకే వెన్నెల… తలుకులొలికే తారల
నన్ను చేరి తడపవే… వయ్యారి వానలా
ఏం మాయ చేశావే… వలపు ప్రణయమా
మనసు మేఘాల్లో తేలి… పలికే హాయి రాగమా
కనులు నిన్ను చూసి… గుండె కోరే దరికి చేరుమా
ప్రాణమా… ప్రాణమా
ఇదేదో కొత్తగా… నీ చెలిమే వింతగా
గుండెలోన అలజడేదో… రేపుతోందిగా
నువ్వడిగితే ఇచ్చెయ్యనా నా ప్రాణమే
నా హృదయం కోరింది నీ స్నేహమే
వెన్నెలమ్మ వెలుగులా… బాపుగారి బొమ్మలా
చెరిగిపోని ముద్రణే వేశావే గుండెలో
నువ్వుంటే కలలైనా… అవవా నిజం
ఈ జన్మకు అయిపోవే… నాలో సగం
వయసుకే వెన్నెల… తలుకులొలికే తారల
నన్ను చేరి తడపవే… వయ్యారి వానలా
ఏం మాయ చేశావే… వలపు ప్రణయమా
మనసు మేఘాల్లో తేలి… పలికే హాయి రాగమా
కనులు నిన్ను చూసి… గుండె కోరే దరికి చేరుమా
ప్రాణమా… ప్రాణమా
Em Maya Chesave Song Lyrics in English
Em Maaya Cheshaave… Valapu Pranayamaa
Manasu Meghaallo Theli… Palike Haayi Raagamaa
Kanulu Ninnu Choosi… Gunde Kore Dhariki Cherumaa
Pranamaa… Praanamaa
Vayasuke Vennela… Thalukulolike Thaarala
Nannu Cheri Thadapave… Vayyaari Vaanalaa
Em Maaya Cheshaave… Valapu Pranayamaa
Manasu Meghaallo Theli… Palike Haayi Raagamaa
Kanulu Ninnu Choosi… Gunde Kore Dhariki Cherumaa
Pranamaa… Praanamaa
Nuvve Nenugaa… Neethone Nenugaa
Edha Kore Kougile… Naa Janta Neevugaa
Oo Sukumari..! Nee Choopu Oo Andhame
Nanu Thaakesi Thadipene… Nee Paruvame
Pedhavi Pedhavi Theepigaa… Chiguraase Regagaa
Thanuvu Thanuvu Thapanakai… Dhooraale Tharigegaa
Jatha Cheri Saagaali Ee Payaname
Naa Venta Nuvvunte Aanandhame…
Vayasuke Vennela… Thalukulolike Thaarala
Nannu Cheri Thadapave… Vayyaari Vaanalaa
Em Maaya Cheshaave… Valapu Pranayamaa
Manasu Meghaallo Theli… Palike Haayi Raagamaa
Kanulu Ninnu Choosi… Gunde Kore Dhariki Cherumaa
Pranamaa… Praanamaa
Idhedho Kotthagaa… Nee Chelime Vinthagaa
Gundelona Alajadedho Reputhondhigaa
Nuvvadigithe Ichheyyanaa Naa Praaname
Naa Hrudhayam Korindhi Nee Snehame
Vennelamma Velugalaa… BapuGari Bommalaa
Cherigiponi Mudhrane Veshaave Gundelo
Nuvvunte Kalalainaa Avavaa Nijam
Ee Janmaku Ayipove Naalo Sagam