Vennelave Vennelave song lyrics from the movie Merupu Kalalu. A.R Rahman composed the music and sung by Hariharan & Sadhana Sargam.
Vennelave Vennelave Song Lyrics in Telugu
వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావా..
విరహానా జోడీ నీవే… హేయ్..
వెన్నెలవే వెన్నెలవే.. మిన్నే దాటి వస్తావా..
విరహానా జోడీ నీవే…
వెన్నెలవే వెన్నెలవే.. మిన్నే దాటి వస్తావా..
విరహానా జోడీ నీవే…
నీకు భూలోకులా.. కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా…
వెన్నెలవే వెన్నెలవే.. మిన్నే దాటి వస్తావా..
విరహానా జోడీ నీవే…
ఇది సరసాలా తొలి పరువాలా జత సాయంత్రం సై అన్న మందారం..
ఇది సరసాలా తొలి పరువాలా జత సాయంత్రం సై అన్న మందారం..
చెలి అందాల.. చెలి ముద్దాడే.. చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం..
పిల్లా… పిల్లా…
భూలోకం దాదాపు.. కన్నూ మూయు వేళా..
పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా…
ఏ పూవుల్లో తడి అందాలో.. అందాలే ఈ వేళా..
వెన్నెలవే వెన్నెలవే.. మిన్నే దాటి వస్తావా..
విరహానా జోడీ నీవే…
నీకు భూలోకులా.. కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…
ఎత్తైనా.. గగనంలో నిలిపే వారెవరంటా.. కౌగిట్లో, చిక్కుపడే గాలికి అడ్డెవరంటా.
ఎద గిల్లీ గిల్లీ.. వసంతాన్నె ఆడించే.. హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ
పిల్లా… పిల్లా…
పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా..
పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా..
ఆమె వయసే రసాల విందైతే.. ప్రేమల్లే ప్రేమించు…
వెన్నెలవే వెన్నెలవే.. మిన్నే దాటి వస్తావా..
విరహానా జోడీ నీవే…
నీకు భూలోకులా.. కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…
Vennelave Vennelave Song Lyrics in English
Vennelave Vennelave..
Minne Dhaati Vasthaava Virahaana Jodee Neeve… heyy..
Vennelave Vennelave…
Minne Dhaati Vasthaava Virahaana Jodee Neeve…
Vennelave Vennelave…
Minne Dhaati Vasthaava Virahaana Jodee Neeve…
Neeku Bhoolokula Kannu Sokemundhe..
Poddhu Thellaareloga Pampisthaa…
Vennelave Vennelave…
Minne Dhaati Vasthaava Virahaana Jodee Neeve…
Idhi Sarasaala Tholi Paruvaala Jatha Sayantram SyeAnna Mandaaram..
Idhi Sarasaala Tholi Paruvaala Jatha Sayantram SyeAnna Mandaaram..
Cheli Andaala.. Cheli Muddaade.. Chiru Moggallo.. Siggese Punnaagam…
Pillaaa… Pillaaa…
Bhoolokam Daadaapu Kannu Mooyu Vela..
Paadenu Kusumaalu.. Pachha Gaddi Meena..
Ye Puvvullo Thadi Andhaalo Andhaale Ee Vela…
Vennelave Vennelave…
Minne Dhaati Vasthaava Virahaana Jodee Neeve…
Neeku Bhoolokula Kannu Sokemundhe..
Poddhu Thellaareloga Pampisthaa…
Etthainaa.. Gaganamlo Nilipevaarevaranta..
Kougitlo Chikkupade Gaaliki Addevaranta..
Yedha Gillee Gillee.. Vasanthanne Aadainche..
Hrudhayamlo Vennelale Ragilinche Varevaru…
Pillaaa… Pillaaa…
Poodhota Nidarommani.. Poolae Varinchu Vela..
Pootheega Kalalopala Thene Grahinchu Vela..
Aame Vayase Rasaala Vindhaithe..
Premalle Preminchu…
Vennelave Vennelave…
Minne Dhaati Vasthaava Virahaana Jodee Neeve…
Neeku Bhoolokula Kannu Sokemundhe..
Poddhu Thellaareloga Pampisthaa…