O Sye Raa song lyrics from Sye Raa latest movie. This song is sung by unidhi Chauhan, Shreya Ghoshal The movie starring Chiranjeevi, Nayanthara, and Tamannaah. The lyrics are penned by Siri vennela Seetharama Sastry. Music was composed by Amit Trivedi.
Sye Raa Narasimha Reddy film stars Chiranjeevi in the title role along with Nayanthara, Tamannaah, Sudeep, Jagapathi Babu, and Vijay Sethupathi in supporting roles. Amitabh Bachchan and Anushka Shetty make guest appearances.Pawan Kalyan, Kamal Haasan, and Mohanlal gave narration in the film.
O Sye Raa Song Lyrics in Telugu
పవిత్ర ధాత్రి
భారతాంబ ముద్దుబిడ్డవౌరా …
ఉయ్యాలవాడ నారసింహుడా…
చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీర
రెనాటి సీమ కన్న సూర్యుడా
మృత్యువే స్వయానా చిరాయురస్తు అనగా ప్రసూతి గండమే జయించినావురా
నింగి శిరస్సు వంచి నమోస్తూ నీకు అనగా నవోదయానివై జనించినావురా
ఓ… సైరా.. ఓ… సైరా..
ఓ… సైరా..
ఉషస్సు నీకు ఊపిరాయెరా
ఓ… సైరా.. ఓ… సైరా..
ఓ… సైరా..
యషస్సు నీకు రూపమాయెరా
అహంకరించు ఆంగ్లదొరల పైనా
హుంకరించగలుగు ధైర్యమా..
తలోంచి బ్రతుకు సాటివారిలోనా
సాహసాన్ని నింపు శౌర్యమా..
శృంఖనాలనే తెంచుకొమ్మనీ
స్వేచ్ఛ కోసమే శ్వాసనిమ్మనీ
నినాదం నీవేరా…
ఒక్కొక్క బిందువల్లే
జనులనొక్క చోట చేర్చి
సముద్రమల్లే మార్చినావురా
ప్రపంచమొనికి పోవు
పెనుతుఫాను లాగా వీచి
దొరల్ని ధిక్కరించినావురా
మొట్టమొదటి సారి
స్వతంత్ర సమరభేరి పెఠిళ్ళుమన్నదీ
ప్రజాలి పోరిదీ
కాలరాత్రివంటి పరాయి పాలనాన్ని
దహించు జ్వాలలో ప్రకాశమే ఇదీ
ఓ… సైరా.. ఓ… సైరా..
ఓ… సైరా..
ఉషస్సు నీకు ఊపిరాయెరా
ఓ… సైరా.. ఓ… సైరా..
ఓ… సైరా..
యషస్సు నీకు రూపమాయెరా
దాస్యాన జీవించడం కన్న
చావెంతో మేలంది నీ పౌరుషం
మనుషులైతే మనం
అణచివేసే జులుం
ఒప్పుకోకంది నీ ఉద్యమం
ఆలనీ.. బిడ్డనీ..
అమ్మనీ.. జన్మనీ..
బంధనాలన్ని వొదిలి సాగుదాం
నువ్వే లక్షలై.. ఒకే లక్ష్యమై..
అటే వేయనీ.. ప్రతి పదం
కదానరంగమంతా… – 2
కోదమసింగమల్లే… – 2
ఆక్రమించి – 2
విక్రమించి – 2
తరుముతోందిరా..ఆరివీర..సంహారా..
ఓ… సైరా.. ఓ… సైరా..
ఓ… సైరా..
ఓ… సైరా.. ఓ… సైరా..
ఓ… సైరా…
ఉషస్సు నీకు ఊపిరాయెరా…..
O Sye Raa Song Lyrics in English
Pavithra Dhathri Bharatamba
Muddhu Biddavavura,
Uyyalavada Narasimhuda,
Charithra Putalu Vismarincha
Veelu Leni Veera,
Renati Seema Kanna Sooryuda,
Mruthyuve Swayana,
Chirayurasthu Anaga,
Prasoothi Gandame Jayinchinavura,
Ningi Sirasuvanchi,
Namosthu Neeku Anaga,
Navodhayanivai Janinchinavura
O Sye Ra O Sye Ra O Sye Ra,
Ushassu Neeku Oopirayara,
Oh Sye Ra O Sye Ra O Sye Ra,
Yashassu Neeku Roopamayara,
Ahankarinchu Angla Dhoralapaina,
Hunkarinchagalugu Dhairyama,
Talonchi Brathuku Sativarilona,
Sahasanni Nimpu Souryama,
Shrunkalalane Thenchukommani,
Swecha Kosame Swasanimmani,
Ninadham Neevera,
Okkokka Bhindhuvalle,
Janulanokkachota Cherchi,
Samudhramalle Marchinavura,
Prapanchamonikipovu,
Penu Thoofan Laga Veechi,
Dhoralni Dhikkarinchinavura,
Motta Modhatisari,
Swathanthra Samara Bheri,
Petillu Mannadhi,
Prajali Poridhi,
Kalarathri Vanti,
Parayi Palananni,
Dhahinchu Jwalalo Prakasame Idhi
O Sye Ra O Sye Ra O Sye Ra,
Ushassu Neeku Oopirayara,
Oh Sye Ra O Sye Ra O Sye Ra,
Yashassu Neeku Roopamayara,