Pelli Pandhiri song lyrics from the movie Shailaja Reddy Alludu, composed by Gopi Sunder. Lyrics were written by Shree Mani and the song sung by Vijay Yesudas. Starring Naga Chaitanya, Anu Emmanuel in lead roles. The movie directed by Maruthi and produced by Naga Vamsi S – PDV Prasad.
Pelli Pandhiri Song Lyrics in Telugu
పెళ్లి పందిరి పిలిచింది
కాళ్ళ విందుగా కనరండి
కోడి పందెం కాదండి
జోడు పందెం చూడండి
హే ఇద్దర్ని ఒకటి చేసే మన్దప్పన
అందరికి అందరు బంధువులు అండి
హే మంగళ వాద్యం మోగే ముహూర్తాన
చిందార వందరల్ ఎందుకండీ
మనువు కథ ఇలా మొదలయింది
మనసులను అదే కలుపుతుంది
నడుమ తలా తేరి తొలగునండి
వరస కలుపుతూ పలకరండి
పెళ్లి పందిరి పిలిచింది
కాళ్ళ విందుగా కనరండి
తాళిబొట్టై మెడలోని
తల్లిమెట్టై చేరానని
ఈ నాడు విడవని బందీ కలం
అతడు నిన్ను అడిగెను కదా
వెయ్యి ఎలా వారమే వరుడు కానీ
వెతికి నిన్ను కలిసెను కదా
ఈ తలపులు పూల జడ గ
విన్న వంచుతుంటే
ఇంపైన దొరసాని
అతిధి కల ఒంపేమి కాదు అని
పెళ్లీడు కరువు ఇది అని
తడి దీని అందాల అలివేణి
పెళ్లి పందిరి పిలిచింది
కాళ్ళ విందుగా కనరండి
పని గ్రహణం జరిపించి
సప్తపది గ నడిపించే
పేదరికం అనాది పదవి గని
పరువు చెరపని కాదని
శ్రీహరి కి వధువు ని
కళ్ళు కరిగి దారపోస్తే ఘనతని
ఈ ఇద్దరినీ దీవించుమని పుణ్యం అండి
ఏడ అండి తధాస్తు అని నోరారా పలకండి
ముహూర్త బలమండి మమతాలను ముడిపడనీయండి
పెళ్లి పందిరి పిలిచింది
కాళ్ళ విందుగా కనరండి
కోడి పందెం కాదండి
జోడు పందెం చూడండి
హే ఇద్దర్ని ఒకటి చేసే మన్దప్పన
అందరికి అందరు బంధువులు అండి
హే మంగళ వాద్యం మోగే ముహూర్తాన
చిందార వందరల్ ఎందుకండీ
మనువు కథ ఇలా మొదలయింది
మనసులను అదే కలుపుతుంది
నడుమ తలా తేరి తొలగునండి
వరస కలుపుతూ పలకరండి
Pelli Pandhiri Song Lyrics in English
Pelli Pandhiri Pilichindi
Kalla vindhuga kanarandi
Kodi pandhem kaadandi
Jodu pandhem choodandi
Hey iddarni okati chese mandappana
Andariki andaru bandhuvulu andi
Hey mangala vadhyam moge muhurtaana
Chindaara vandharal endukandi
Manuvu katha ila modalaayindi
Manasulanu ade kaluputundi
Naduma tala teri tolagunandi
Varasa kaluputu palakarandi
Pelli Pandhiri Pilichindi
Kalla vindhuga kanarandi
Taallibottai medallona
Tallimettai cheranana
Ee nadu vidavani bandi kalam
Atadu ninnu adigenu kada
Veyyi ela varame varudu kani
Vethiki ninnu kalisenu kada
Ee talapule poola jada ga
Vinne vanchutunte
Inpaina dorasani
Athidi kala vompemi kadu ani
Pellidu karuvu idi ani
Antadi dini andala aliveni
Pelli Pandhiri Pilichindi
Kalla vindhuga kanarandi
Pani gaganam jeripinchi
Saptapadi ga nadipinche
Pedarikam anadi padavi gani
Paruvu cherapani kadani
Srihari ki vaduvu ni
Kallu karigi daaraposte ganatani
Ee iddarini deevinchuani punyam andi
Eda andi tadastu ani norara palakandi
Muhurta balamandi mamatalanu mudipadaneyandi
Pelli Pandhiri Pilichindi
Kalla vindhuga kanarandi
Kodi pandhem kaadandi
Jodu pandhem choodandi
Hey iddarni okati chese mandappana
Andariki andaru bandhuvulu andi
Hey mangala vadhyam moge muhurtaana
Chindaara vandharal endukandi
Manuvu katha ila modalaayindi
Manasulanu ade kaluputundi
Naduma tala teri tolagunandi
Varasa kaluputu palakarandi