Chiru Chiru Navvula Lyrics from Mr. Majnu movie. The song is sung by Tushar Joshi, Koti Salur, Ramya Behara, Lyrics are penned by Sri Mani and the Music was composed by SS Thaman. The movie starring Akhil Akkineni, Nidhi Agarwal.
Chiru Chiru Navvula Song Lyrics in Telugu
చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం, పండగ కదా
చుర చుర చూపుల చాటున చిలిపితనం, ఉరకలు వేద
సంగతం పలికేటి యీ నిమిషం, గుండెల్లో చిలికింది సంతోషం
ఎప్పటికి తీరదు గ ప్రేమారునం, కలహాన్నే చెరిపేసి యీ తరుణం
ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా
అనురాగాల ఆకాశం అన్నిటిని కలిపిన
చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం, పండగ కదా
కన్నా ప్రేమ దాచ లేక
కన్నా ప్రేమ దాచ లేక, తన మాటల్నే దాచింది ఓ హృదయం
ఉన్న మాట చెప్పలేక, ఇలా మౌనంగా నిల్చుంటే ఎం లాభం
నిన్నై మరిచే వరం ఉంది కదా, రేపటి అడుగే నేటికీ వారధి గ
చుట్టూతా చుట్టాల సందడిలో, పరివారం పెరిగేటి పందిరిలో
ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా
అనురాగాల ఆకాశం అన్నిటిని కలిపిన
బుద్ధిమంతుడల్లే వీడే తన చూపుల్తో మాయేదో చేసాడే
వెన్న దొంగలాంటి వాడే కన్నె మనసుల్ని దోచేసే సోగ్గాడే
గారం పెంచి అల్లరి చేస్తాడా
వీడెక్కడి ఉంటె అక్కడ వేడుకలు
ఈ ఆనంద సందోహ సమయాన
సరితూగవేపాటి సిరులైనా
ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా
అనురాగాల ఆకాశం అన్నిటిని కలిపినా
Chiru Chiru Navvula Song Lyrics in English
Chiru Chiru navvula sandhadi sayantram, pandaga kadha
Chura chura choopula chatuna chilipithanam, urakalu veydha
Sanggetham paliketi e nimisham, Gundello chilikindhi santosham
Yeppatiki theeradhu ga premarunam, kalahanne cheripese e tharunam
A painunna tharallo dhooralennunna
Anuragala akasam annitini kalipena
Chiru Chiru navvula sandhadi sayantram, pandaga kadha
kanna prema dhacha leka
kanna prema dhacha leka, Thana matalne dhachindhi o hrudayam
Unna mata cheppaleka, ila mounanga nilchunte em labam
Ninnai mariche varam undhi kada, repati aduge netiki varadhi ga
Chuttutha chuttala sandhadilo, parivaram perigeti pandhirilo
A painunna tharallo dhooralennunna
Anuragala akasam annitini kalipena
Buddhimantudalle veede tana choopulto maayedo chesaade
Venna dongalaanti vaade kanne manasulni dochese soggaade
Gaaram penchi allari chestaade
Veedekkada unte akkada vedukale
Ee aananda sandoha samayaanaa
Saritoogavepaati sirulainaa
Aa painunna taarallo dooraalennunnaa
Anuraagaala aakaasam annitini kalipenaa