Doragaari song lyrics from Brochevarevarura movie. This song is sung by Balaji Dake, Anthony Dasan, and The lyrics are penned by Hasith Goli. The music is given by Vivek Sagar.
Putukku Zara Zara Song Lyrics in Telugu
డాం డాం డాం డాం దెబ్బ సూడు
రాజు గారి తుపాకీ సూడు
ఆరు పెద్దవి పులులు సూడు
పోతు పోతు పొల్యూజె పలికే
కాసే గడ్డిలో కంజు పలికేరా
ఒక గడ్డిలో ఉడుము పలికేరా
లక్ష్మరాయుడి కోట ముందర
పన్నెండు మెట్ల కిన్నెరా పలికేరా
పుటుక్కు జార జార జారే
నీ టిక్కెట్టు తూరుపు దిక్కేలే
పుటుక్కు జార జార జారే
నీ టిక్కెట్టు తూరుపు దిక్కేలే
అటెక్కితే పడమరలే
అరె ఇటోన్గి దండం పెట్టాలె
అటెక్కితే పడమరలే
అరె పెట్టాలె ఇటు పెట్టాలె
అరె వాడ మెడ గోడ కాడ
ఏత్తకాలే అరేయ్ ఏత్తకాలే
అరె వాడ వీడ తేడా లేక
అడగాలి ఎహె అడగాలి
పోనిర వదిలేయ్ అంటే
అలా గింజుకుంటావే
కానీరా కనపడదంటే
మరీ మొండికేస్తావే
కన్ను సిన్న సేస్తున్న
సందు గొంది సూస్తున్న
అంతు సిక్కకున్నదా మాష్టారు
అరేయ్ అంతే సిక్కుగున్నదే మీ తీరు
బాజాలు డాబులా
రాజా వారు
బేజారయ్యింది లే మీలో జోరు
హా భూతద్దలే ఎట్టి జుట్టు సూడాలే
టైము గీములన్ని లెక్ఖయే ఏయ్యాలే
హా భూతద్దలే ఎట్టి జుట్టు సూడాలే
టైము గీములన్ని లెక్ఖయే ఏయ్యాలే
సాధారంగం రాజుగాడి లాగ
అరేయ్ గాడికో అడుగు ఎయ్యబాక
ఒంటె గుర్రాలే ఏంటే ఉన్నాయే
అంత సేరి జల్లెడయ్యాలంతే
పుటుక్కు జార జార జారే
నీ టిక్కెట్టు తూరుపు దిక్కేలే
పుటుక్కు జార జార జారే
నీ టిక్కెట్టు తూరుపు దిక్కేలే
అటెక్కితే పడమరలే
అరె ఇటోన్గి దండం పెట్టాలె
అరేయ్ అటెక్కితే పడమరలే
ఇకదందాలే ఇటు పెట్టాలె
బాజాలు డాబులా
రాజా వారు
బేజారయ్యింది లే మీలో జోరు
ఓఓఓ బాజాలు డాబులా
రాజా వారు
అరేయ్ బేజారయ్యింది లే మీలో జోరు
అరేయ్ పోయింది తేలాకే మీలో పోరు
అది కాదంటే తీరదే మీ కంగారు
అరె వాడ మెడ గోడ కాడా
ఏత్తకాలే అరేయ్ ఏత్తకాలే
అరె వాడ వీడ తేడా లేక
అడగాలి ఎహె అడగాలి
Putukku Zara Zara Song Lyrics in English
Daam Daam Daam Daam Debba Soodu
Raju Gari Tupaki Soodu
Aru Peddavi Pululu Soodu
Pothu Pothu Poluge Palike
Kaase Gaddilo Kamju Palikera
Ooka Gaddilo Udumu Palikera
Lakshmarayudi Kota Mundara
Pannendu Metla Kinnera Palikera
Putukku Zara Zara Zaare
Nee Tickettu Thoorupu Dikkele
Putukku Zara Zara Zaare
Nee Tickettu Thoorupu Dikkele
Atekkithe Padamarale
Are Itongi Dandam Pettaale
Atekkithe Padamarale
Are Pettale Itu Pettale
Are Vaada Maeda Goda Kaada
Ethakaale Arey Ethakaale
Are Vaada Veeda Theda Leka
Adagaale Ehe Adagaale
Ponira Vadiley Ante
Alaa Ginjukuntaave
Kaaneeraa Kanapadadhante
Maree Mondikesthave
Kannu Sinna Sesthunna
Sandhu Gondhi Soosthunna
Anthu Sikkakunnadaa Mastaaru
Arey Anthe Sikkugunnadhe Mee Theeru
Baajala Daabulaa
Raaja Vaaru
Bejaarayyindi Le Meelo Joru
Haa Bhoothaddle Etti Suttu Soodaale
Timeu Geemulanni Lekkhe Eyyale
Hey Bhoothaddle Etti Suttu Soodaale
Timeu Geemulanni Lekkhe Eyyale
Sadharangam Raajugaadi Laaga
Arey Gadiko Adugu Eyyabaaka
Onte Gurrale Ente Unnaye
Antha Seri Jalledeyyalanthe
Putukku Zara Zara Zaare
Nee Tickettu Thoorupu Dikkele
Putukku Zara Zara Zaare
Nee Tickettu Thoorupu Dikkele
Atekkithe Padamarale
Are Itongi Dandam Pettaale
Arey Atekkithe Padamarale
Ikadandale Itu Pettale
Baajala Daabulaa
Raaja Vaaru
Bejaarayyindi Le Meelo Joru
Ooo Baajala Daabulaa
Raaja Vaaru
Arey Bejaarayyindi Le Meelo Joru
Arey Poyindi Thelake Meelo Poru
Adhi Kaadante Teeradhe Mee Kangaaru
Are Vaada Maeda Goda Kaada
Ethakaale Arey Ethakaale
Are Vaada Veeda Theda Leka
Adagaale Ehe Adagaale