Gangu Leader song lyrics from the movie Nani’S Gang Leader. Gangu Leader Song lyrics music is composed by Anirudh Ravichandran. The song lyrics penned by Anata Sriram and sung by Anirudh Ravichander. Below you can find the Gangu Leader song lyrics in Telugu and English Languages.
Gangu Leader Song Lyrics in Telugu
ఏ సీను సిరిగి సీటు లిరిగి
సీటీ కొట్టాలోయ్
ఏ సిడెడు నైజాం ఆంధ్ర
సింధు తొక్కాలోయ్
సిటీకె వేసి వెల్కమ్ చెప్పండోయ్
సిరునవ్వుల్తో హారతి పట్టండోయ్
గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్
హంగు హ్యాంగ్ ఓవర్ లో ఊగాలి పదండోయ్
గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్
హంగు హ్యాంగ్ ఓవర్ లో ఊగాలి పదండోయ్
ఏ సీను సిరిగి సీటు లిరిగి
సీటీ కొట్టాలోయ్
ఏ సిడెడు నైజాం ఆంధ్ర
సింధు తొక్కాలోయ్
పి పి
హే సరస్వతి పేరులోనే కొంత సోఫ్ట్ రో
ఈ బామ్మా మరో భద్రకాళి కదరో
హే వరలక్ష్మి మాటలోనే అంత హార్డు రో
ఈ అమ్మ ఇంకో అన్నపూర్ణ కదరో
ఆ కంట్లో కోపాన్ని ఈ కంట్లో ఇష్టాన్ని
చూపిస్తూ ఉంటదోయ్ మా ప్రియా డార్లింగ్
స్వాతి లా ఓ చెల్లి అందరికి ఉండుంటే
ఈ లోకం ఓ స్వర్గం అవునని న ఫీలింగ్
అడ్డేడే చిన్నూ చిన్నూ
పెన్సిలు ఇది పెన్ను
అంత కలిసి కలిసి
దించేస్తారు నిన్ను
గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్
హంగు హ్యాంగ్ ఓవర్ లో ఊగాలి పదండోయ్
గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్
హంగు హ్యాంగ్ ఓవర్ లో ఊగాలి పదండోయ్
ఏ సీను సిరిగి సీటు లిరిగి
సీటీ కొట్టాలోయ్
ఏ సిడెడు నైజాం ఆంధ్ర
సింధు తొక్కాలోయ్
పి పి
గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్
హంగు హ్యాంగ్ ఓవర్ లో ఊగాలి పదండోయ్
గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్
హంగు హ్యాంగ్ ఓవర్ లో ఊగాలి పదండోయ్
టిపిరి టిపిరి టిప్పు టిపిరి
టిపిరి టిపిరి టిప్పు టిపిరి
టిపిరి టిపిరి టిప్పు టిపిరి
ధగదిగది ధగదిగది
టిపిరి టిపిరి టిప్పు టిపిరి
టిపిరి టిపిరి టిప్పు టిపిరి
టిపిరి టిపిరి టిప్పు టిపిరి
ధగదిగది ధగదిగది
Gangu Leader Song Lyrics in English
Ye Scenenu Sirigi Seattulirigi
Seetti Kottaloi
Ye Cededu Nizam Andhra
Sindhu Thokkaloi
Sitike Vesi Welcome Cheppandoi
Sirunavvultho Harathi Pattandoi
Gangu Gangu Leader Vacchadu Legandoi
Hangu Hang Over Lo Oogaali Padhandoi
Gangu Gangu Leader Vacchadu Legandoi
Hangu Hang Over Lo Oogaali Padhandoi
Scenenu Sirigi Seattulirigi
Seetti Kottaloi
Ye Cededu Nizam Andhra
Sindhu Thokkaloi
P P
Hey Saraswati Perolone Kontha Softu Ro
Ee Bamma Maro Bhadrakali Kadharo
Hey Varalakshmi Matalone Antha Hardu Ro
Ee Amma Inko Annapurna Kadharo
Aa Kantlo Kopanni Ee Kantlo Istanni
Chupisthu Untadhoi Ma Priya Darling
Swathi Laa O Chelli Andhariki Undunte
Ee Lokam O Swargam Avunani Na Feeling
Addede Chinnu Chinnu
Pencilu Idhi Pennu
Antha Kalisi Kalisi
Dhinchestharu Ninnu
Gangu Gangu Leader Vacchadu Legandoi
Hangu Hang Over Lo Oogaali Padhandoi
Gangu Gangu Leader Vacchadu Legandoi
Hangu Hang Over Lo Oogaali Padhandoi
Scenenu Sirigi Seattulirigi
Seetti Kottaloi
Ye Cededu Nizam Andhra
Sindhu Thokkaloi
P P
Gangu Gangu Leader Vacchadu Legandoi
Hangu Hang Over Lo Oogaali Padhandoi
Gangu Gangu Leader Vacchadu Legandoi
Hangu Hang Over Lo Oogaali Padhandoi
Tipiri Tipiri Tippu Tipiri
Tipiri Tipiri Tippu Tipiri
Tipiri Tipiri Tippu Tipiri
Dhagdhigdhi Dhagdhigdhi
Tipiri Tipiri Tippu Tipiri
Tipiri Tipiri Tippu Tipiri
Tipiri Tipiri Tippu Tipiri
Dhagdhigdhi Dhagdhigdhi