Jarra Jarra Song Lyrics – Valmiki Movie

Jarra Jarra Lyrics from the movie Valmiki has been sung by Anurag Kulkarni, Uma Neha while the song has been composed by Mickey J Meyer. The lyrics of the song has been penned by Bhaskarbhatla Ravikumar. Check below to find the Jarra Jarra song lyrics in Telugu and English languages.

Jarra Jarra Song Lyrics in Telugu

జర్ర జర్ర అచ్చ
జర్ర జర్ర కచ్చా
నేను ఇంతే చిచ్చా
ఏ చంద్రుడికైనా లేదా మచ్చా
చెయ్యి పడితే లక్షా
కాలు పెడితే రచ్చా
నాకారాల జేస్తే బచ్చా
నీ నారల్ దీసేటందుకే వచ్చా

సిగ్గుకే అగ్గెట్టేయ్ (ఓహోహో )
బుగ్గకి ముద్దెట్టేయ్ (ఓహోహో )
గలగలలాడే గళాసుతొటి
కులాసాలెన్నో లెగ్గొట్టేయి

చూపులు దిగ్గొట్టేయ్ (ఓహోహో )
లెక్కలు తెగ్గొట్టేయ్ (ఓహోహో )
గుడుగుడు గుంజం గలాటలోనా
మంచి చెడ్డ మూలకి నెట్టేయ్

గిరా గిరా గిరా గిరా
తిరిగే నడిమిది
కోర కోర చూఫుకి
కర కర మన్నదిరోఓ

సూపర్ హిట్టు నీ హెయిట్ -ఉ
సూపర్ హిట్టు నీ రూట్ -ఉ
సూపర్ హిట్టు హెడ్ వెయిట్ -ఉ
సూపర్ హిట్టు బొమ్మ హిట్టు
సూపర్ హిట్టు మీసం కట్టు
సూపర్ హిట్టు విభూతి బొట్టు
సూపర్ హిట్టు ఈలా కొట్టు
సూపర్ హిట్టు దంచి కొట్టు

జర్ర జర్ర అచ్చా
జర్ర జర్ర కచ్చా
నేను ఇంతే చిచ్చా
ఏ చంద్రుడికైనా లేదా మచ్చా
చెయ్యి పడితే లక్షా
కాలు పెడితే రచ్చా
నాకారాల జేస్తే బచ్చా
నీ నారల్ దీసేటందుకే వచ్చా

కెలికితే ఏక్ బార్

బద్దలే బాసింగాల్

దెబ్బకి సీన్ సితార్

ఎదుటోడి గుండెల్లో
వణుకు వణుకు అది నీ ఆస్తి
నీ ధమ్మే నీకున్న బందోబస్తీ

ఎహే నచ్చింది యాడున్న
ఏక్ ధామ్ ఏసేస్తా దస్తీ

సూపర్ హిట్టు నీ హెయిట్ -ఉ
సూపర్ హిట్టు నీ రూట్ -ఉ
సూపర్ హిట్టు హెడ్ వెయిట్ -ఉ
సూపర్ హిట్టు బొమ్మ హిట్టు
సూపర్ హిట్టు మీసం కట్టు
సూపర్ హిట్టు విభూతి బొట్టు
సూపర్ హిట్టు ఈలా కొట్టు
సూపర్ హిట్టు దంచి కొట్టు

జర్ర జర్ర అచ్చా
జర్ర జర్ర కచ్చా
నేను ఇంతే చిచ్చా
ఏ చంద్రుడికైనా లేదా మచ్చా
చెయ్యి పడితే లక్షా
కాలు పెడితే రచ్చా
నకరాలు జేస్తే బచ్చా
నీ నారల్ దీసేటందుకే వచ్చా

Jarra Jarra Song Lyrics in English

Jarra jarra accha
Jarra jarra kaccha
Nenu inthe chiccha
Ye chandhrudikaina ledha maccha
Cheyyi padithe laksha
Kaalu pedithe raccha
Nakaraal jesthe baccha
Ney naaral deesetandhuke vaccha

Sigguke aggettey (ohoho)
Buggaki muddhettey (ohoho)
Galagalalaade galaasuthoti
Kulaasalenno leggottei

Choopulu dhiggottey (ohoho)
Lekkalu theggottey (ohoho)
Gudugudu gunjam galaatalona
Manchi chedda moolaki nettey

Gira gira gira gira
Thirige nadumidhi
Kora kora chooupuki
Kara kara mannadhirooo

Super hittu nee height-u
Super hittu nee route-u
Super hittu head weight-u
Super hittu bomma hittu
Super hittu meesam kattu
Super hittu vibhoothi bottu
Super hittu eela kottu
Super hittu dhanchi kottu

Jarra jarra accha
Jarra jarra gajja
Nenu inthe chiccha
Ye chandhrudikaina ledha maccha
Cheyyi padithe laksha
Kaalu pedithe raccha
Nakaraal jesthe baccha
Naaral deesetandhuke vaccha

Kelikithe ek baar

Baddale baasingaal

Dhebbaki scene sitar

Edhutodi gundello
Vanuku vanuku adhi nee aasthi
Nee dhamme neekunna bandhobasthi

Yahe nacchindhi yaadunna
Ek dham yesestha dhasthee

Super hittu nee height-u
Super hittu nee route-u
Super hittu head weight-u
Super hittu bomma hittu
Super hittu meesam kattu
Super hittu vibhoothi bottu
Super hittu eela kottu
Super hittu dhanchi kottu

Jarra jarra accha
Jarra jarra gajja
Nenu inthe chiccha
Ye chandhrudikaina ledha maccha
Cheyyi padithe laksha
Kaalu pedithe raccha
Nakaraal jesthe baccha
Ney naaral deesetandhuke vaccha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *