Anantham Song from Jaanu in Telugu. The movie starring Samantha Akkineni, Sharwanand. The song is sung by Chinmayi Sripaada and Govind Vasantha. the Lyrics are written by Shree Mani. The music is given by Govind Vasantha. Check below to find the Anantham song lyrics in Telugu and English Languages.
Anantham Song Lyrics in Telugu
కాలాల ప్రేమ
పుట్టేది ఎప్పుడంటేయ్
ఏమో కదా
యుగాల ప్రేమ
జాగాలనేలుతోంది రాజు లాగా
శపించు వరమా
పూసే ప్రురోటి చాలే
లోకాన్ని గెలిచి చూపుతోంది
తీపి కన్నీరు దాగుందే
సాగరం ఇదే
ఈ ప్రేమ కావ్యం
రాసింది ఎవరంటే ఏమో
ఈ ప్రేమ గాయం
చేసేది ఎవరంటే వివరమేది
లేదంది కాలం
కాదన్న ప్రేమ
నీడలాగా వస్తుందే
అవునన్నా ప్రేమ
చేతికంది రాధే
ప్రేమలో పడితే
మాయలాగా ఉంటుందే
ప్రేమలో చెడితే
ప్రాణమే నిశి
అగనంటు సాగదే
సాగనంటూనే ఆగదే
అన్ని అంటూనే మూగదే
ప్రేమ కేది సాటిరాదే
ప్రాణమెంతున్న చాలదే
జన్మలెన్నున్నా మారదే
విశ్వమంతున్న ప్రేమదే
గుప్పెడంత గుండె
ఒహ్హ్హ్
ఈ ప్రేమలే
అనంతమే
ఆనందమల్లె
ఒహ్హ్హ్
ఈ ప్రేమలే
అనంతమే
ఆవేదనాల్లే
ఒహ్హ్హ్
చిన్ని మౌనములోన
ఎన్ని ఊగిసలో
రాసి లేని కావ్యం
ఊసు కలపదే
ప్రేమలకే
ఊపిరిదే
ఊహలే ఊహలే
నిన్ను విడవవులే
గుండెకే ప్రాణమై
పూసేయ్ పూసేయ్
ఊహలే ఊహలే
నిన్ను మరిచిన వేళా
ఊపిరి లేని వేళా
ఆఆఆహ్
ఒహ్హ్హ్
ఈ ప్రేమలే
అనంతమే
ఆనందమల్లె
ఒహ్హ్హ్
ఈ ప్రేమలే
అనంతమే
ఆవేదనల్లే
ఓహోఓ
శ్రీకారమే
ఆకారం
ఓంకారం ప్రేమే
ఒహ్హ్హ్
అనంతమే అనంతమే
ఇదంతా ప్రేమే
Anantham Song Lyrics in English
Kaalaala Prema
Puttedu Yeppudantey
Yemo Kadhaa
Yugaala Prema
Jaagalaneluthondi Raaju Laagaa
Shapinchu Varamaa
Puse Purroti Chaale
Lookanni Gelichi Chooputhonde
Thipi Kanniru Daagunde
Saagaram Ide
Ee Prema Kaaryam
Raasindi Evvarante Yemo
Ee Prema Gaayam
Chesedi Evvarante Vivaramedi
Ledandhi Kaalam
Kaadanna Prema
Needalaaga Vastunde
Avunanna Prema
Chethikandi Raadhe
Premallo Padithe
Maayalaga Unrundhe
Premallo Chedithe
Praname Nishi
Aaganatune Saagade
Saaganatune Aagade
Anni Antune Mugade
Prema Kedi Saatriraade
Pranamenthunna Chaalade
Janmalennunna Maarade
Viswamanthunna Premade
Guppedantha Gunde
Ohhh
Ee Premalee
Ananthame
Anandamalle
Ohhh
Ee Premalee
Ananthame
Avedanalle
Ohhh
Chinni Mounamulona
Yenni Oogisaloo
Raasi Leni Kavyam
Oosu Kalapade
Premalake
Oopiride
Oohale Oohale
Ninnu Vidavavule
Gundeke Pranamai
Pusey Pusey
Oohale Oohale
Ninnu Marichina Vela
Oopire Leni Velaa
Aaaaah
Ooooh
Ee Premalee
Ananthame
Anandamalle
Ohhh
Ee Premalee
Ananthame
Avedanalle
Oohooo
Srikaarame
Aakaaram
Omkaram Preme
Ohhh
Ananthame Ananthame
Idantha Preme