Mind Block Song Lyrics – Sarileru Neekevvaru Movie

Mind Block song from Sarileru Neekevvaru Telugu movie of Mahesh Babu. Mind Block song lyrics by Sri Mani, Devi Sri Prasad has sung by Blaaze & Ranina Reddy.

Mind Block Song Lyrics in Telugu

ఎప్పుడూ ప్యాంటేసే వాడు….
ఇప్పుడు లుంగీ కట్టాడు… ఆ,
ఎప్పుడూ షర్టేసే వాడు,
ఇప్పుడు జుబ్బా తొడిగాడు.. హా..

చేతికేమో మల్లెపూలు
కంటికేమో కళ్లజోడు
చుట్టేసీ.. పెట్టేసీ వచ్చేశాడు

ఫర్ ది ఫస్ట్ టైం,
హీజ్ ఇన్ ద మాస్ క్రైమ్

బాబూ నువ్ సెప్పు.. ఏంటీ,
ఆన్ని కొట్టమని డప్పు,
హూమ్ నువ్ కొట్టరా
మూన్‌వాకు.. మూన్‌వాకు,
పిల్ల నీ నడక చూస్తే మూన్‌వాకు,
అర్త్‌క్వేకు.. అర్త్‌క్వేకు,
పిల్ల నువ్ తాకుతుంటే.. అర్త్‌క్వేకు..

నీ లిప్పులోనా ఉంది కప్పు కేకు… కేకు,
మాటలోనా ఉంది మిల్క్‌షేకు.. షేకు,
సోకులోనా ఉంది కొత్తస్టాకు.. స్టాకు,
‘అమ్మా అమ్మా హబ్బ హబ్బా’

నువ్ హాట్ హాట్‌గున్న పూత రేకు.. రేకు

ముట్టుకుంటే జారే తామరాకు.. ఆకు
మనసునెర్రజేసే తమలపాకు
పాకు..అమ్మా అమ్మా హబ్బ హబ్బా

మైండ్‌బ్లాకు.. మైండ్‌బ్లాకు
బాబూ నీ మాస్ లుక్కు మైండ్‌ బ్లాకు
మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్‌ బ్లాకు

మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు
బాబూ నీ మాస్ లుక్కు మైండ్‌ బ్లాకు
మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్‌ బ్లాకు

బాబూ నువ్ సూపియ్.. ఏంటీ
ఆన్నీ ఊదమని పీపీ… హుమ్ నువ్ ఊదరా

నువ్ ఉండరా…

నువ్వు చీరకట్టుకుంటే
జారుతుందే గుండే
ఓరకంట చూపే
భగ్గుమంటు మండే
అట్టా నువ్ అంటాంటే
నాకెట్టాగో ఐతాందో…

నువ్వు కాటుకెట్టుకుంటే చీకటవుతుందే
బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే
అట్టానువ్ చూస్తుంటే
నా వొళ్లంతా గిలిగింత పుడతాందే…

నీ కళ్లలోన ఉంది..
కళ్లు ముంత.. ముంత
నీ ఒంపుల్లోన ఉంది పాలపుంత.. పుంత
నీ సొంపులోన ఉంది లోకమంతా అంతా
అమ్మా అమ్మా హబ్బ హబ్బా…

మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు
బాబూ నీ మాస్ లుక్కు మైండ్‌ బ్లాకు
మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు…

నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్‌ బ్లాకు
మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు
బాబూ నీ మాస్ లుక్కు మైండ్‌ బ్లాకు
మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్‌ బ్లాకు…

బాబూ తూ బోలే… క్యారే
ఆన్నీ దంచమనీ ఢోలూ
హుమ్ నువ్ దంచెహే…

హా.. బాబూ ఇటు సూడూ.. ఏంటీ
ఆన్నీ పెంచమనూ స్పీడూ
హుమ్ నువ్ పెంచరా…

నీ ముద్దు ముట్టకుండా
ముద్ద ఎక్కదంటా
హగ్గు అంటకుండా…
నిద్దరట్టదంటా
ఇట్టా నువ్ ఊరిస్తే.. నువ్ కోరింది.. తీరుస్తా
నీ టచ్‌లో కరెంటే నన్ను గుచ్చెనంటా…

మల్లెపూల సెంటే మత్తు రేపేనంటా…

అయితే నిన్ను టచ్ చేస్తా
నిన్ను ఏదేదో మైకంలో ముంచేస్తా…

నీ బుగ్గలోన ఉంది పాలకోవా.. కోవా
నీ సిగ్గులోనా ఉంది అగ్గి లావా.. లావా
నీ నడుములోన ఉంది పూల నావా..
నావా…..’అమ్మా అమ్మా హబ్బ హబ్బా…

మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు,
బాబూ నీ మాస్ లుక్కు మైండ్‌ బ్లాకు,
మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు,
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్‌ బ్లాకు,
మైండ్‌ బ్లాకు.. మైండ్‌ బ్లాకు…

Mind Block Song Lyrics in English

Eppudu Pant Esevaaduu,
Ippudu Lungi Kattadu.
Eppudu Shirt Esevaduu,
Ippudu Jubba Thodigadu.

Chethikemo Mallepoolu,
Kantikemo Kallajodu,
Chuttesi Pettesi Vacchesaadu

For The First Time
He Is Into Mass Crime

Babu Nuv Seppu,
Enti?
Aadni Kottamani Dappu
Hmm Nuvv Kottra

Moonwalk-u Moonwalk-u
Pilla Nee Nadaka Chusthe
Moonwalk-u
Earthquake-u Earthquake-u
Pilla Nuv Thaakuthunte
Earthquake-u

Nee Lip Lona Undi Cup Cake-u (Cake-u)
Maatalona Undhi Milk Shake-u (Shake-u)
Sokulona Undhi Kotha Stock-u (Stock-u)
Amma Amma Abba Abba
Nuv Hot Hotugunna Poothareku(Reku)
Muttukunte Jaare Thaamaraaku(Aaku)
Manasuniyerra Chese Thamalapaaku(Paaku)
Amma Amma Abba Abba

Hey
Mind Block Mind Block
Mind Block Mind Block
Babu Nee Massu Look Mind Block-u
Mind Block Mind Block
Mind Block Mind Block
Nuvve O Step Yesthe Mind Block-u

Mind Block Mind Block
Mind Block Mind Block
Babu Nee Massu Look Mind Block-u
Mind Block Mind Block
Mind Block Mind Block
Nuvve O Step Yesthe Mind Block-u

Babu Nuv Soopiye,
Enti?
Honey Oodhamanu Pipi
Hmm Nuv Odharaa

Nuv Undra

Nuvvu Cheera Kattukunte
Jaaruthunde Gunde
Oora Kanta Choope
Baggumantu Mande
Atta Nuv Antunte
Naaku Ettago Aithaandhe
Nuvvu Kaatukeetukunte Cheekatauthunde
Bottu Pettukunte Thellavaaruthunde
Atta Nuv Choosthunte
Naa Ollantha Giligintha Pudathaande

Nee Kallalona Undhi Kallumuntha(Muntha)
Nee Ompulona Undhi Paalapuntha(Puntha)
Nee Sompulona Undhi Lokamantha(Antha)
Amma Amma Abba Abba

Hey
Mind Block Mind Block
Mind Block Mind Block
Babu Nee Massu Look Mind Block-u
Mind Block Mind Block
Mind Block Mind Block
Nuvve Oka Step Yesthe Mind Block-u

Mind Block Mind Block
Mind Block Mind Block
Babu Nee Massu Look Mind Block-u
Mind Block Mind Block
Mind Block Mind Block
Nuvve Oka Step Yesthe Mind Block-u

Babu Tu Bole,
Kya Re?
Aadni Dhanchamani Dhole
Hmm Nuv Dhanchehe

Haa Babu Itu Soodu,
Enti?
Aadni Penchamanu Speedu
Hmm Nuv Pencharaa

Nee Muddhu Muttakunda
Muddha Ekkadhanta
Huggu Antakunda Niddharettadhanta
Itta Nuv Ooristhe
Nuv Korindi Theerustha
Nee Touch Lo Current Ye
Nannu Gucchenanta
Malle Poola Scent Ye
Matthu Repenanta
Aithey Ninu Touch Chestha
Ninnu Edhedho Maikamlo Munchestha

Nee Buggalona Undhi Paalakova(Kova)
Nee Siggulona Undhi Aggilaava(Laava)
Nee Nadumulona Undhi Poolanaava(Naava)
Amma Amma Abba Abba

Hey
Mind Block Mind Block
Mind Block Mind Block
Babu Nee Massu Look Mind Block-u
Mind Block Mind Block
Mind Block Mind Block
Nuvve Oka Step Esthe Mind Block-u

Mind Block Mind Block
Mind Block Mind Block
Babu Nee Massu Look Mind Block-u
Mind Block Mind Block
Mind Block Mind Block
Nuvve Oka Step Esthe Mind Block-u

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *