Jalsa Song was composed by Devi Sri Prasad and the lyrics given by Sirivennela Sitarama Sastri. The song received a very positive response from the audience. Below in this article, you will find jalsa song lyrics in Telugu, English
Jalsa Song Lyrics in Telugu
సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా… స… జల్సా
సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా… స… జల్సా
తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా
సునామీ ఎదురుగ వస్తే ఎలాగ కనబడుతుందో
తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా
తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో
అరె తెలియకపోతే చూడర బాబూ హిజ్ హ్యూమన్ సునామీ
తెలియాలనుకుంటే డేంజర్ బాబూ యు హావ్ గాటో బిలీవ్ మి
హే… సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా… స… జల్సా
హే… సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా… స…
వన్ మోర్ టైమ్… జల్సా…
హైటెంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతమూ
అలా అలా మౌంటెవరెస్ట్ అవుతాడు
ఫైటేంచేస్తాడో అని సరదాపడితే స్ట్రెచర్ తనై
సరాసరి వార్డుకి చేరుస్తాడు
అరె గడ్డిపోచ అనుకుని తుంచడానికొస్తే
గడ్డపార నమిలేస్తాడు
గుండు సూది చేతికిచ్చి దండ గుచ్చమంటే
కొండ తవ్వి పారేస్తాడూ…
హే… సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా… స… జల్సా
హే… సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా…
మనవాడనుకుంటే చెలికాడవుతాడు
హెయ్ విమానమై భుజాలపై సవారి చేయిస్తాడు
పగవాడనుకుంటే విలుకాడవుతాడు
హెయ్ ప్రమాదమై క్షణాలలో శవాలు పుట్టిస్తాడు
హే… దోసెడు పూలను తెచ్చిపెట్టమంటే
తోటలన్నీ నొల్లుకొస్తాడు
యమపాశం వచ్చి పీకచుట్టుకుంటే
దానితోటి ఊయలూగుతాడు
సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా… స… జల్సా
సనిదపమగరిస అరె కరో కరో కరో జర జల్సా… స… జల్సా
Jalsa Song Lyrics in English
They call him a cool cool angry man
super andhra thelusa
its the time for toll and the beat
come on come on karo jalsa
jalsa jalsa jalsa jalsa….yo yo yo yo.
yo he’s the man yo the jackie chan
he’s the king of the andhra
his place is the super groovy hyderabad
and she is the baby gal sandra
yeah sari gama pada nisa
yeah karo karo jara jalsa
jalsa . .. . .jalsa….
sani dapa maga risa
karo karo jara jalsa
thelusa thelusa thelusa evarikaina thelusa
evvarikaina tsunami eduruga vaste elaga kanipistundoo
thelsa thelusa thelusa evvarikaina thelusa
thoofanu thalupulu kodithe elaga vinabaduthundo
arey theiiyakapothe choodarababu he’s human tsunami
theliyalanu kunte danger babu u cant too believe me
hey sari gama pada nisa
arey karo karo jara jalsa
sani dapa maga risa
arey karo karo jara jalsa
height enthuntado kolavalanipisthe
amanthamu ala ala mount everest avuthadu
baitemchesthado ani saradapadithe
strecher thanai sarasari ward ki cherusthadu
arey gaddi poga andukoni tonchadanikosthe
gaddapara namilesthadu
gundusudi chetikichi danda guchamante
goddathovi aaresthadu
hey sari gama pada nisa
arey karo karo jara jalsa
sani dapa maga risa
arey karo karo jara jalsa
manavadanukunte chelikadavuthadu
hey vinamanai bujalapai savari cheyisthadu
magavadankunte vilukadavuthadu
hey pramadamai kshanalalo sevalu puttisthadu hey guvuthadi poolani thechipettamante
thotalani tholukosthadu
yama baanam vachi peekachuttukunte
dani thoti uyaluguthaadu
hey sari gama pada nisa
arey karo karo jara jalsa
sani dapa maga risa
arey karo karo jara jalsa
Click to here Listen Jalsa MP3 Song