Hello Guru Prema Kosame is a 2018 Indian Telugu language romantic comedy film. Hello Guru Prema Kosame Movie is directed by Trinadha Rao Nakkina and produced by Dil Raju. Hello Guru Prema Kosame movie starring Ram Pothineni, Anupama Parameswaran, and Pranitha Subhash in the lead roles. Music was composed by Devi Sri Prasad. Below in this post, you will find the Hello Guru Prema Kosame Movie Native Place Song Lyrics in Telugu and English.
The easiest way to look for help is to type in key expressions like I need help with my dissertation, can someone write my dissertation for me, write my dissertation online, do my dissertation for me.
Native Place Song Telugu Lyrics
అమ్మ నాన్న పక్కనే ఉంటారు
అడక్క పోయిన అన్నీ ఇస్తారు
చుట్టాలంతా చుట్టూ ఉంటారు
అర్ కర్టెన్ తిస్తె కనిపిస్తారు
కష్టం అంటే వస్తారు
రా రా అంటే ఫ్రెండ్స్ ఓచేస్తారు
సాయంకాలం సరదా తెస్తారు
మన రేంజ్ కి తగ్గ అమ్మాయిలుంటారు
ఆల్లు ఫీల్ అవుతారని చూడకపోతే
ఇంకా ఫీల్ అయిపోతారు
గొడవైనా తగువుకైనా
మన బలమై ఉండే ఊరూరా
గ్లోబ్ అంతా వెతికి చూడు
సొంతూరుకు సాటిలేదురా
వరల్డ్ లోనే బెస్ట్ ప్లేస్
నేటివ్ ప్లేస్..
ఇట్టాగే నా ఫ్రెండొకడున్నాడు
ఉద్యోగం కోసం ఊరొదిల్లల్లాడు
ఖర్చుల కోసమే పొలమే అమ్మడు..
అర్ ఇంటికి వంటకి రెంట్ అయేంథాంటె
జీతం సరి పోదన్నాడు
ఏనాకింట్లో ఎంకట్రావున్నాడు
ఫారిన్ కేళి సెటిల్ అయిపోయాడు
పేస్ టైం అంటూ ఫోన్ ఈ చేస్తాడు
అర్ పేస్ తో ఏస్ సంతోషాలని
ఎంతగా మిస్ అయిపోయాడు
పొరుగింటి పుల్లకూర
సామెతనే చదువుకో జరా
సొంతింట్లో పచ్చడైనా
సంతోషం పంచుతుందిరా
వరల్డ్ లోనే బెస్ట్ ప్లేస్
నేటివ్ ప్లేస్..
పండగలొస్తే ఊరికి వస్తారు
వస్తారు
ఎక్కడ లేని సందడి చేస్తారు
చేస్తారు
పచ్చళ్ళు అరిసెలు పట్టుకుపోతారు
పట్టుకుపోతారు
పాపం మళ్ళి పండగ వచ్చేదాకా
దాచుకు దాచుకు తింటారు
వాట్సాప్లో గ్రూపులు పెడతారు
పెడతారు
చాటింగ్ అంటూ టార్చర్ పెడతారు
పెడతారు
నలుగురు కలిసి రోజెపుదంటారు
అంటారు
అర్ జీతం కోసం జీవితమంతా
ఒంతరిగా బ్రతికేస్తారు
పిసరంత శాలరీ కి
పొరుగులో వెట్టి చాకిరి
సంతోషం టన్నులుండేయ్
సొంతూర్లో చాలు నౌకరి
వరల్డ్ లోనే బెస్ట్ ప్లేస్
నేటివ్ ప్లేస్..
Native Place Song English Lyrics
Amma nanna pakkane untaaru
Adakka poyina anni isthaaru
Chuttalanthaa chuttu untaaru
Are curtain tisthe kanipisthaaru
Kashtam ante vasthaaru
Raa raa ante friends ochesthaaru
Sayamkaalam saradhaa thesthaaru
Mana range ki thagga ammayiluntaaru
Aallu feel avuthaarani chudakapothe
Inka feel ayipothaaru
Godavainaa thaguvukainaa
Mana balamai unde ooruraa
Globe anthaa bethiki choodu
Sonthooruki saatiledhuraa
World lone best place
Native place..
Ittaage naa friendokadunnaadu
Udhyogam kosam oorodhillellaadu
Kharchula kosame polame ammaadu..
Are intiki vantaki rent ayenthante
Jeetham sari podhannaadu
Yenakintlo yenkatraavunnaadu
Foreign keli settle ayipoyaadu
Face time antu phone ee chesthaadu
Are face to ace santhoshaalani
Yenthaga miss ayipoyaadu
Poruginti pullakoora
Saamethane chaduvuko jara
Sonthintlo pachhadainaa
Santhosham panchuthundhiraa
World lone best place
Native place
Pandagalosthe ooriki vasthaaru
Vasthaaru
Ekkada leni sandhadi chesthaaru
Chesthaaru
Pachhallu areselu pattukupothaaru
Pattukupothaaru
Papam malli pandaga vachhedhaka
Dhachuku dhachuku thintaaru
Whatsapplo grouplu pedathaaru
Pedathaaru
Chatting antu torture pedathaaru
Pedathaaru
Naluguru kalise rojepudantaaru
Antaaru
Are jeetham kosam jeevithamanthaa
Onthariga brathikesthaaru
Pisarantha salary ki
Porugulo vetti chaakiri
Santhosham tannulundey
Sonthurlo chaalu naukari
World lone best place
Native place!!
Also, Read about movie download websites: