Idea Cheppu Friendu Song – Hello Guru Prema Kosame Movie

Hello Guru Prema Kosame is a 2018 Indian Telugu language romantic comedy film. Hello Guru Prema Kosame Movie is directed by Trinadha Rao Nakkina and produced by Dil Raju. Hello Guru Prema Kosame movie starring Ram Pothineni, Anupama Parameswaran and Pranitha Subhash in the lead roles. Music was composed by Devi Sri Prasad. Below in this post, you will find the Hello Guru Prema Kosame Movie Idea Cheppu Friendu Song Lyrics in Telugu and English.

Idea Cheppu Friendu Song Telugu Lyrics

ఫ్రెండు.. మ్మ్..
ఫ్రెండు.. మ్మ్..
తనని లోవేళో పడెయ్యడానికి
ఓ మంచి ఐడియా చెప్పు ఫ్రెండు..

రోజు ఫ్లవర్స్ పంపించారా..
ఫిదా అయిపోద్ది.. పడిపోద్ది..
ఏంటి.. ఫ్లవర్స్ ఆ..
తనేమన్న ఫ్లవర్ షాప్ పెడుతుందా..
రేయ్.. షాప్ లో కాదు.. తలలో పెట్టుకోడానికి
అబ్బా.. తాను పూలకి ఈలకి
పడిపోయే రకం కాదు ఫ్రెండు..
హై ఎండు.. ఈ వాడిపోయిన ఐడియా లు వదిలేసి
ఓ ఫ్రెష్ ఐడియా చెప్పవ.. ఓకే..

తాను తాగేసిన కోక్ టీం లు..
వాడేసిన హెయిర్ పిన్ లు..
పడేసిన చాక్లేట్ రేపర్ లు..
ఇసిరేసిన ఐస్ పుల్లలు
బాధారంగా దాచుకో రా..

లైఫ్ లాంగ్ ఇదే లవ్ మైంటైన్ చేయాలంటే
కొంప మున్సిపాలిటీ దుంపాయర్డ్ అయిపోతుంది
అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండు..

తాను ప్రేమించాలి అని గుళ్లో..
నూటొక్క టెంకాయలు కొట్టు..
ఆ దెబ్బ తో చూడు ఫ్రెండు..
అయిపోద్ది ని లైఫియూ సెట్..

నూటొక్క టెంకాయలు కొడితే
ఆ కొట్టోడి లైఫ్ అవుద్ది సెట్టు..
ని ఐడియా ఫాలో చేస్తే..
నా లైఫ్ కంఫర్మ్ గా ఫట్టు..

ఓయ్ ఫ్రెండు.. ఆ.
ఫ్రెండు.. హ్మ్మ్..
ని ఐడియా డెడ్ ఎండు..

ఓయ్ ఫ్రెండు.. ఆ.
ఫ్రెండు.. హ్మ్మ్..
కొంచెం మార్చు ట్రెండు..

పోనీ గుళ్ళో తాను చూస్తుండగా..
ఆడుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టు..
కనెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు..

ఆడుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టడానికి
ఉన్నదీ గా.. లీక్..
ఇది ఓ ఐడియా నా.. చి.. చి.. చి..

ఓయ్ ఫ్రెండు.. ఆ.
ఫ్రెండు.. హ్మ్మ్..
ని ఐడియా డెడ్ ఎండు..

ఓయ్ ఫ్రెండు.. ఆ.
ఫ్రెండు.. హ్మ్మ్..
కొంచెం మార్చు ట్రెండు..

తన గురించి ఓ కవిత రాయి నాయన..
పాడడం కాయం.. ఏ అమ్మాయి అయినా..
ఇది బాగుంది.. అను.. నువ్వంటే నాకు ప్రాణం..
ఫ్రెండు ఇంతకీ రా ఒత్తు..
ప కింద పెట్టలా రా కింద పెట్టాలా..
మ్మ్.. నా కింద పెట్టారా..

అబ్బీల్లో అమ్మాయిలకి నచ్చేస్తుంది..
సెన్స్ అఫ్ హుమౌర్ ఫ్రెండు..
తొక్కేమ్ కాదు.. అలా అయితే..
మన బ్రహ్మి కంటే లవర్ బాయ్
ఎవరు ఉండరు..

ఓయ్ ఫ్రెండు.. ఆ.
ఫ్రెండు.. హ్మ్మ్..
ని ఐడియా డెడ్ ఎండు..

ఓయ్ ఫ్రెండు.. ఆ.
ఫ్రెండు.. హ్మ్మ్..
కొంచెం మార్చు ట్రెండు..

పోనీ కిరాయి రౌడీల్ని పెట్టు..
నువ్వే ఇల్లి వాళ్ళని కొట్టు..
రియాక్షన్ ఉంటది చూడు..
ఉండదు నిన్ను మించినోడు..

ఎంత తీసుకుంటారు..
ఏమో రా.. నాకు తెలియదు ఫస్ట్ టైం..
ఆ.. హా.. ఇలాంటి ఐడియా లు
ఇవ్వకుండా ఉండడానికి మీరంతా తీసుకుంటారు..
అర్థం అయింది..

ఓయ్ ఫ్రెండు.. ఆ.
ఫ్రెండు.. హ్మ్మ్..
ని ఐడియా డెడ్ ఎండు..

ఓయ్ ఫ్రెండు.. ఆ.
ఫ్రెండు.. హ్మ్మ్..
కొంచెం మార్చు ట్రెండు..

పోనీ సెల్ ఫ్నే టవర్ ఎక్కి దూకేస్తా..
అని బెదిరించి చూడోసారి..
నిన్ను కాక ఇంకెవరని లవ్ చేస్తా..
అని పరిగెత్తుకొస్తాది ప్యారీ..

అవును నాకూడా దూకాలనే ఉంది..
రిజెక్ట్ చెయ్యలేని ఐడియా మనది..
దిక్కు మాలిన ఐడియా లు వినలేకే
దూకి చావాలనుంది..

ఓయ్ ఫ్రెండు.. ఆ.
ఫ్రెండు.. హ్మ్మ్..
ని ఐడియా డెడ్ ఎండు..

ఓయ్ ఫ్రెండు.. ఆ.
ఫ్రెండు.. హ్మ్మ్..
కొంచెం మార్చు ట్రెండు..

Also, Read about :

Idea Cheppu Friendu Song English Lyrics

Friendu.. mm..
Friendu.. mm..
Thanani Lovelo padeyyadaniki
Oo manchi Idea cheppu Friendu..

Roju Flowers Pampinchara..
Fidha ayipoddhi.. padipoddhi..
Yenti.. Flowers aa..
Thanemanna Flower Shop Peduthundhaa..
Rey.. Shop lo kaadhu.. thalalo pettukodaniki
Abbaa.. Thanu Poolaki Eelaki
Padipoye rakam kaadu Friendu..
High endu.. Ee vaadipoyina Idea lu vadhilesi
O fresh Idea Cheppava.. OK..

Thanu Thaagesina Coke tin lu..
Vaadesina Hair pin lu..
Padesina Choclate wrapper lu..
Isiresina Ice Pullalu
Badhranga Dhachuko Raa..

Life Long Idhe Love maintain Cheyalante
Kompa Municipality Dumpayard Ayipothundhi
Andhukani Inko Idea Cheppu Friendu..

Thanu Preminchali ani Gullo..
Nutokka Tenkayalu Kottu..
Aa dhebba tho Chudu Friendu..
Ayipoddhi ni Lifeu Set..

Nutokka Tenkayalu kodithe
Aa kottodi Life Avuddhi Settu..
Ni Idea Follow Chesthe..
Naa Life Confirm gaa Fattu..

Oyy Friendu.. aa.
Friendu.. Hmm..
Ni idea Dead Endu..

Oyy Friendu.. aa.
Friendu.. Hmm..
Komchem Maarchu Trendu..

Poni Gullo Thanu Choosthundagaa..
Aaruthunna Dheepaniki Chethulu Addam Pettu..
Connect Ayipoddhi chachinattu..

Aaruthunna Deepaniki Chethulu Addam Pettadaniki
Unnadhi gaa.. LIC..
Idhi O Idea Naa.. Chi.. chi.. chi..

Oyy Friendu.. aa.
Friendu.. Hmm..
Ni idea Dead Endu..

Oyy Friendu.. aa.
Friendu.. Hmm..
Komchem Maarchu Trendu..

Thana Gurinchi O Kavitha Raayi Nayana..
Padadam Kaayam.. Ye ammayi ayinaa..
Idhi Bagundhi.. Anu.. Nuvvante Naaku Pranam..
Friendu Inthaki Raa Otthu..
Pa Kinda Pettala Raa Kindha Pettala..
Mm.. Naa Kindha Pettara..

Abbillo Ammayilaki Nacchesdhi..
Sense Of Humour Friendu..
Thokkem Kaadhu.. Alaa Ayithe..
Mana Brahmi Kante Lover Boy
Evaru Undaru..

Oyy Friendu.. aa.
Friendu.. Hmm..
Ni idea Dead Endu..

Oyy Friendu.. aa.
Friendu.. Hmm..
Komchem Maarchu Trendu..

Poni Keraayi Rowdilni Pettu..
Nuvve elli vaallani Kottu..
Reaction Untadhi Choodu..
Undadu Ninnu Minchinodu..

Yentha Theesukuntaaru..
Emo Raa.. Naaku Theliyadhu First Time..
Aa.. Haa.. Ilanti Idea lu
Ivvakunda Undadaniki Meerantha Theesukuntaaru..
Artham Ayindhi..

Oyy Friendu.. aa.
Friendu.. Hmm..
Ni idea Dead Endu..

Oyy Friendu.. aa.
Friendu.. Hmm..
Komchem Maarchu Trendu..

Poni Cell Phne Tower ekki Dhukestha..
Ani Bedhirinchi Chudosaari..
Ninnu Kaaka Inkevarani Love Chestha..
Ani Parigetthukosthaadhi Pyari..

Avunu Naakuda Dhookalane Undhi..
Reject Cheyyaleni Idea Manadhi..
Dhikku Maaina Idea lu Vinaleke
Dhooki Chaavalanundhi..

Oyy Friendu.. aa.
Friendu.. Hmm..
Ni idea Dead Endu..

Oyy Friendu.. aa.
Friendu.. Hmm..
Komchem Maarchu Trendu..

Also, Read about :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *