Kannaa Nidurinchara Song Lyrics – Baahubali 2 Movie

Kannaa Nidurinchara Song Lyrics in Telugu

మురిపాలా ముకుందా
సరదాల సనందా
మురిపాలా ముకుందా సరదాల సనందా
మురిపాలా ముకుందా సరదాల సనందా
పొద పొదలోన దాగుడు మూతలాపరా
ఎద ఎదలోన నటించింది చాలురా
అలసట నిను కోరి నిలుచుందిరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
చిటికిన వేలున కొండను మోసిన
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
చిలికిన చల్లల కుండను దోచిన
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
పా సా రా
ని స ని గ ప మ గ
రి ప మ గ రి సా
స ని ప ని స ప మ గ రి
దా ప మ గ రి గ రా
గ ప మ గ రి ద ప మ గ రి
స ని దా గ ని స ని దా
ద స ద స రీ ద రి స రి దా
మా ద ప మ గ రీ దా ప మ గ రి స
స స స స స స స స స స
స స స స స స స స స స
స రి గ ప ద రి సా
గోపెల వలువలతో చెలగి అలిసేవేమొ గోముగ శయనించు
ఉంగిలి వెన్నలకై ఉరికే ఉభలాటముకె ఊరట కలిగించు
శ్యామనా… మోహనా…
చాలు చాలు నీ అటమటలు
పవలించక తీరవు అలసటలు
విరిసే మదిలో విరిసయ్యలు
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా…
నెర నెర చూపులకే కరిగి కదిలి నీకై బిర బిర వచ్చితినే
తడి తడి కన్నులతో నీపై వాలి సోలి తమకము తెలిపితినే
మాధవా… యాదవా…
నా మతి మాలి దోసము జరిగే
ఓ వనమాలి ఎద్దు నిన్ను పొడిచె పాపం అంతా నాదేనురా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
మురిపాలా ముకుందా సరదాల సనందా
మురిపాలా ముకుందా సరదాల సనందా
మదనా మధుసూదనా మనోహరా మన్మోహన
మదనా మధుసూదనా మనోహరా మన్మోహన
కన్నా (మురిపాలా ముకుందా సరదాల సనందా)
(ఆనందా అనిరుధ్ధా) కన్నా (ఆనందా అనిరుధ్ధా)
కన్నా కన్నా కన్నా (మురిపాలా ముకుందా సరదాల సనందా)
రాధా రమనా కన్నా నిదురించరా
Click here to know where to watch :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *